Dil Raju: వివాదస్పద వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు..! 1 d ago
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో సినిమాకు వైబ్ అవుతే.. తెలంగాణలో కల్లు, మటన్కు వైబ్ అంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ మాటలు వదిలేశారు దిల్ రాజు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ కానుంది.